kaamksha
11, ఫిబ్రవరి 2013, సోమవారం
మనీషి
పొందని దాని కోసం ఒకరు
పొందింది వద్దంటూ మరొకరు
నిజా నిజాలు తెలీక...
నిమిత్త మాతృలుగా ఉండలేక...
ఏదో సాధించాలని...
పరిగెత్తలేక పరిగెడుతూ
జీవించడంకోసం మరణిస్తూ...
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)