kaamksha
3, సెప్టెంబర్ 2012, సోమవారం
రాత
ఎవడో చెప్పింది నువ్వు రాయడం కాదు
రాసేదేదైనా నీదై ఉండాలి
నీ గుండెలోతుల్లోంచి రావాలి నువ్వు రాసే ప్రతీమాటా...
నువ్వు రాసిన ప్రతీ అక్షరం నిన్ను ప్రతిబింబించాలి...
అప్పుడే అది నీరాత
అవుతుందది రాతలకే విధాత
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి